బీ కాంప్లెక్స్ విటమిన్స్‌లో బీ1 ముఖ్యమైంది. దీనిని థయామిన్ అంటారు. దీని లెవల్స్ పెంచుకోవాలంటే ఈ ఫుడ్ తీసుకోవాలి.
పచ్చి బఠానీల్లో విటమిన్ బీ1 ఎక్కువగా ఉంటుంది. ఇందులోని ఫైబర్ జీర్ణశక్తిని పెంచేందుకు సాయపడుతుంది.
100 గ్రాముల టోపులో 0.2 మైక్రో గ్రాముల విటమిన్ బీ1 ఉంటుంది.
ఆస్పరాగస్‌లో పోషకాలతోపాటు విటమిన్ బీ1 ఎక్కువగా ఉంటుంది.
100 గ్రాముల బ్రౌన్ రౌస్‌లో 30 శాతం థయామిన్ ఉంటుంది.
అవిసె గింజల్లో ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. 100 గ్రాముల గింజల్లో 0.5 మైక్రో గ్రాముల థయామిన్ ఉంటుంది.
నేవీ బీన్స్‌లో విటమిన్ బీ1 ఎక్కువగా ఉంటుంది. 100 గ్రాముల నేవీ బీన్స్‌లో 0.4 మైక్రో గ్రాముల థయామిన్ ఉంది.
సాల్మోన్ ఫిష్ 100 గ్రాముల్లో 0.3 మెక్రో గ్రాముల విటమిన్ బీ1 ఉంటుంది.
నట్స్‌లలో విటమిన్ బీ1 ఎక్కువగా ఉంటుంది.