రోజూ గుడ్డు తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని వైద్యులు చెబుతుంటారు.
కొందరు మాత్రం గుడ్డు తింటే డేంజర్లో పడతారు.
యూరిక్ యాసిడ్ సమస్యతో బాధపడేవారు గుడ్లు తినడం హానికరం
గుడ్డులోని పచ్చసొనలో ఉండే కొలెస్ట్రాల్ గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది.
మధుమేహం ఉన్నవారు గుడ్లు అధికంగా తింటే షుగర్ లెవల్స్ పెరిగే అవకాశం ఉంది.
అధిక బరువుతో బాధపడేవారు గుడ్లు ఎక్కువగా తినడం వల్ల కొలెస్ట్రాల్ మరింత పెరుగుతుంది.