గూగుల్ పే యూజర్స్ క్రెడిట్ కార్డు ద్వారా కూడా యూపీఐ పేమెంట్స్ చేయచ్చు

మొబైల్‌లో గూగుల్ పే యాప్ ఓపెన్ చేసి, సెట్టింగ్ మెనుకకి వెళ్లండి

సెటప్ పేమెంట్ మెథడ్‌పై ట్యాప్ చేయండి. యాడ్ రూపే క్రెడిట్ కార్డ్ ఎంచుకొండి

కార్డ్ చివరి 6 అంకెలు, గడువు తేదీ, పిన్ ఎంటర్ చేసి, కార్డ్ యాక్టివేట్ చేసుకోండి.

గుగూల్ పే యాప్‌ ప్రొఫైల్‌లో యూపీఐలో రూపే క్రెడిట్ కార్డ్‌పై ట్యాప్ చేయండి

రూపే క్రెడిట్ కార్డ్ జారీ చేసిన బ్యాంక్ ఎంచుకోండి. రూపే క్రెడిట్ కార్డ్ కోసం యూపీఐ పిన్ సెట్ చేయండి. ఇక వాడుకోండి.