ఆహారపు అలవాటు, కూర్చొవడం, ఒత్తిడి, స్మోక్ చేయడం వల్ల పొట్ట వద్ద కొవ్వు పేరుకుపోతుంది.
కప్పు అవిసె గింజలు వేయించాలి, అరకప్పు జీలకర్ర, అరకప్పు వాము వేయించాలి, వాటిని మెత్తగా గ్రైండ్ చేయాలి.
పౌడర్ బాక్స్‌లో నింపుకోవాలి. ఉదయం ఖాళీ కడుపుతో గ్లాస్ వేడినీళ్లలో కలిపి తీసుకోవాలి.
పొట్ట వద్ద పేరుకుపోయిన కొవ్వు కరుగుతుంది.
రెగ్యులర్‌గా తీసుకుంటే జీర్ణ వ్యవస్థ చురుగ్గా మారుతుంది. మలబద్దకం సమస్య తీరుతుంది. బరువు తగ్గుతారు.
శరీరంలో పేరుకుపోయిన మలినాలు తొలగి. బాడీ డీటాక్స్ అవుతుంది