ఎముకల బలానికి అవసరమైన లవణాలు, మినరల్స్ మొక్కజొన్నలో మెండుగా ఉంటాయి.
కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచడంలో దోహదం చేస్తాయి.
యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని కాంతివంతంగా ఉంచుతాయి.
మొక్కజొన్న గింజల నూనె చర్మానికి రాస్తే మంట, ర్యాష్ తగ్గిస్తోంది.
ఇందులో ఉండే ఫోలిక్ యాసిడ్స్ రక్తహీనతను తగ్గిస్తాయి.
మొన్నజొన్నలో ఉండే విటమిన్ సీ యాంటీ ఆక్సిడెంట్ లైకోపిన్ వల్ల హెయిర్ స్మూత్, షైనింగ్‌గా ఉంటుంది.