ఆరోగ్యంగా ఉంటేనే జీవిత లక్ష్యాలను చేరుకోగలం. మంచి హెల్త్ కోసం 8 చిట్కాలు పాటించండి.
ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం
సిగరెట్ అలవాటు ఉంటే మానేయాలి.
రాత్రి పూట కనీసం 8 గంటలపాటు మంచి నిద్ర
ఉదయం లేచినప్పటి నుంచి యాక్టివ్‌గా ఉండటం
ఏ విధమైన అంశం గురించి పదే పదే ఆలోచించకపోవడం
లిక్కర్ డ్రింక్ చేసే అలవాటు ఉంటే, లిమిట్ మించిపోవద్దు
మంచి వారిని స్నేహితులుగా ఎంచుకోవాలి.