ఈషా రెబ్బ సినిమా నటి

ఆమె అంతకు ముందు... ఆ తరువాత... చిత్రం ద్వారా పరిచయమైంది.

ఈషా ఏప్రిల్ 19న జన్మించారు.

తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో పెరిగారు.

ఈషా ఎంబీయే చేశారు. 

ఫేస్‌బుక్‌లో ఆమె ఫోటోలు చూశారు ఇంద్రగంటి మోహన కృష్ణ..

అంతకు ముందు... ఆ తరువాత... సినిమాకు తీసుకున్నారు.

అంతకుముందే విడుదలైన లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ చిత్రంలో నటించారు.

ఓయ్ చిత్రంతో తమిళ పరిశ్రమలో అడుగు పెట్టారు.

తెలుగు, తమిళ చిత్రాల్లో పాపులర్.