తెలుగమ్మాయి అంజలి హీరోయిన్‌గా తెలుగు, తమిళ ఇండస్ట్రీలలో సినిమాలు చేస్తోంది.

అంజలి 'షాపింగ్ మాల్' సినిమాతో హీరోయిన్‌గా మంచి గుర్తింపు లభించింది.  

తెలుగమ్మాయి అయినప్పటికీ తమిళ్ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

తెలుగులో 2006లో వచ్చిన ‘ఫోటో’ చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది.

శ్రీకాంత్ అడ్డాల డైరెక్షన్‌లో వచ్చిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మూవీతో సక్సెస్ అందుకుంది.

ప్రస్తుతం అంజలి రామ్ చరణ్, శంకర్ సినిమాలో కీలక పాత్ర పోషిస్తోంది.

త్వరలోనే అంజలి పెళ్లిపీటలు ఎక్కనుంది.