నానబెట్టిన జీడిపప్పు, పాలలో కలిపి తాగితే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
మాంసకృత్తులు, విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా జీడిపప్పులో ఉంటాయి.
జీడిపప్పు శరీరంలో పోషకాలను పెంచడానికి సహాయపడుతుంది.
జీడిపప్పులో మోనోశాచురేటడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. కొరోనరీ హార్ట్ డిసిజెస్ రాకుండా నివారిస్తోంది.
రక్తంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తోంది. ఐరన్, జింక్ కూడా ఉంటాయి.
జీడిపప్పులో కాల్షియం, ఐరన్, విటమిన్లు ఎక్కువగా ఉంటాయి.
జీడిపప్పు పాలు కలిపి తీసుకోవడం వల్ల ఎముకలు మరింత బలంగా తయారవుతాయి.