ఒడిశాకు చెందిన రష్మీ బుల్లితెరపై యాంకర్ గా ఎంట్రీ

మొదట చిన్నచిన్న సినిమాలు చేసిన రష్మీ ఆ తర్వాత జబర్దస్త్ తో కెరీర్ కీలక మలుపు

జబర్దస్త్, ఢీ, శ్రీదేవి డ్రామా కంపెనీతో పాటు మరికొన్ని షోస్ తో బిజీబిజీ

హీరోయిన్ గా గుంటూర్ టాకీస్, అంతకు మించి, శివరంజని సినిమాల్లో నటించిన రష్మీ

జబర్దస్త్ నటుడు సుడిగాలి సుధీర్ ను ప్రేమిస్తున్నట్టు టాక్. కానీ ఎక్కడ వీరి బంధం బహిర్గతం కాలేదు.

సామాజిక మాధ్యమాల్లో రష్మీ యాక్టివ్ గా ఉంటారు.

మూగజీవాలంటే చాలా ఇష్టం. లాక్ డౌన్ లో శునకాలకు భోజనం అందించిన రష్మీ

తాజా సంఘటనలపై స్పందిస్తూ ట్రోలింగ్ కు గురవుతున్న రష్మీ

నెటిజన్ల కామెంట్లపై పలుసార్లు కలత చెందిన రష్మీ