అంతర్జాతీయ టైలర్స్ డే స్టోరీ
తెలంగాణతో పాటు ఏపీలో
వీరిని దర్జీలు అంటారు
ఎలియాస్ హౌవే (Elias Howe Jr) కుట్టు మిషన్ కనిపెట్టాడు
1846లో ఫిబ్రవరి 28న మిషన్ కనిపెట్టడంతో ఆరోజు అంతర్జాతీయ టైలర్స్ దినోత్సవం నిర్వహిస్తున్నారు.
ప్రస్తుతం టైలర్స్ పరిస్థితి దారుణంగా ఉంది. రెడిమేడ్ పరిశ్రమ వీరిని దెబ్బ తీస్తున్నది.
రెడిమేడ్ దుస్తులతో పోలిస్తే కుట్టించిన బట్టలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.
టైలర్స్ దర్జాగా బతకలేని పరిస్థితులు. మిషన్ పై గంటల తరబడి కూర్చుంటుండడంతో వెంటాడుతున్న అనారోగ్య సమస్యలు
దుస్తులతో మన అందాన్ని.. మన ఆత్మగౌరవాన్ని పెంచేది టైలర్
తారకరత్న జీవితంలో ముఖ్యమైన ఘట్టాలు