అదితి రావ్ హైదరీ హాట్ ఫోటోస్

అదితి రావ్ హైదరీ పరిచయం అక్కర్లేని పేరు

బాలీవుడ్ మూవీ ‘పద్మావత్’లో నటించి మంచి పేరు తెచ్చుకుంది

అదితి హైదరాబాద్ పీఎం అక్బర్ హైదరీ మనవరాలు

అదితి రావ్ హైదరీకి డ్యాన్స్ అంటే చాలా ఇష్టం

ఆ తర్వాత అనేక చిత్రాల్లో చిత్రాలు చేసింది

మమ్ముట్టితో మలయాళంలో కూడా యాక్ట్ చేసింది

నానితో కలిసి తెల్గులో వి చిత్రంలో నటించింది

ఆ తర్వాత ది గర్ల్ ఆన్ ట్రైన్, మహాసముద్రం వంటి చిత్రాల్లో కనిపించింది

ప్రస్తుతం గాంధీ టాక్స్ సహా పలు మూవీలు చేస్తుంది