పింక్ శారీలో పిచ్చేక్కిస్తున్న అనన్య

 అనన్య నాగల్ల మల్లేశం సినిమాతో హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది.  

అనన్య సొంతూరు తెలంగాణలోని ఖమ్మం జిల్లా సత్తుపల్లి.

బీ.టెక్ పూర్తిచేసిన తర్వాత కొన్ని రోజులు సాఫ్ట్‌వేర్  ఉద్యోగం చేసింది.

వకీల్‌సాబ్‌ మూవీలో కీలకపాత్ర పోషించింది.  

హిట్‌లు సాధించినప్పటికీ అనన్యకి ఆఫర్స్ మాత్రం అంతగా రాలేదు.

సోషల్ మీడియాలో అనన్య ఎప్పుడూ యాక్టివ్‌గానే ఉంటుంది.

అనన్య తన స్టైల్, అందంతో నెటిజన్లను ఆకట్టుకుంటుంది.

ప్రస్తుతం సినిమాలతో పాటు వెబ్‌సిరీస్‌లోనూ నటిస్తూ ఫుల్ బిజీగా ఉంటుంది.