టవల్ కొంటున్నారా ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
వీలైనంత వరకు కాటన్ టవ్వాల్ తీసుకోవాలి. ఈజీగా ఆరిపోతాయి
అవసరాన్ని బట్టి టవల్ చిన్నది తీసుకోవాలా? పేద్ద సైజు తీసుకోవాలా అనేది నిర్ణయించుకోవాలి
నీటిని ఎంత బాగా పీల్చుకుంటే టవల్ అంత మంచిదని అర్థం
రేటు ఎక్కువైనా కూడా డబుల్ స్టిచ్ ఉన్న వాటిని ఎంపిక చేసుకోవాలి
మీకు నచ్చిన రంగును ఎంపిక చేసుకోవడంలో కూడా ప్రాధాన్యం ఇవ్వాలి
ఈజిప్ట్ కాటన్ తో చేసినవి ప్రస్తుతం ఎక్కువగా అమ్ముడవుతున్నాయి