కలర్ ఛేంజింగ్ మొబైల్.. ఫసిఫిక్ బ్లూ, ట్విలైట్ గోల్డ్ కలర్, మెటల్ బ్యాక్ కలర్లో లభ్యం
6.39 ఇంచుల ఫుల్ హెచ్డీ ఫ్లస్ ఆమోలెడ్ డిస్ ప్లే, క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 695 ఎస్వోసీ
8జీబీ ర్యామ్ 256 జీబీ ర్యామ్ స్టోరెజ్, 4500 ఎంఏహెచ్ బ్యాటరీ, 44 వాట్స్ ఫ్లాష్ ఛార్జీంగ్
ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్, 64 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరా, డ్యుయల్ 2 మెగా పిక్సెల్ కెమెరా ఏర్పాటు. సెల్ఫీ కోసం 16 మెగా పిక్సెల్ కెమెరా ఏర్పాటు
వివో ఇండియా ఈ-స్టోర్స్‌లో మొబైల్ విక్రయాలు, ధర వివరాలు ఇంకా ప్రకటించలేదు.
డ్యుయల్ సిమ్స్ 5జీ నెట్ వర్క్ సపోర్ట్ చేస్తాయి.
UP NEXT
వివో ఎక్స్ ఫ్లిప్ మొబైల్ డిజైన్ లీక్