వివో ఎక్స్ ఫ్లిప్ మొబైల్ డిజైన్ లీక్?
డిజిటల్ చాట్ స్టేషన్ ‘టిప్‌స్టార్’ ఫోటోను విబోలో షేర్ చేశారు.
లీక్ ప్రకారం.. క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 8 ప్లస్ జెన్ 1 ఎస్‌వోసీ
6.8 ఇంచుల ఒలెడ్ ప్యానెల్ ఫుల్ హెచ్ డీ ప్లస్ డిస్ ప్లే
డ్యుయల్ రియర్ కెమెరా.. 50 మెగా పిక్సెల్ సోని ప్రైమరీ కెమెరా, 12 మెగా పిక్సెల్ సోని అల్ట్రా వైడ్ కెమెరా.
12 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరెజ్ సామర్థ్యం, 44 వాట్ల సామర్థ్యంతో వస్తోన్న మొబైల్
ధర వివరాలు, విడుదల తేదీ గురించిన సమచారం తెలియరాలేదు.
UP NEXT
వివో ఎక్స్ 90 ప్రో ప్లస్ ప్రీమియం మొబైల్