త్వరలో మార్కెట్లోకి వివో ఎక్స్ 90 ప్రో ప్లస్
మే 10వ తేదీన మొబైల్ లాంచ్, ధర రూ.74,390 వరకు ఉండొచ్చు
6.78 ఇంచుల ఆమోలెడ్ డిస్ ప్లే ఏర్పాటు. క్వాల్ కామ్ స్నాప్డ్రాగన్ 8 జెన్ 2
12 జీబీ ర్యామ్, 256 జీబీ ర్యామ్ స్టోరెజ్ సామర్థ్యం
వెనకాల 4 కెమెరాలు. 50 మెగా పిక్సెల్ కెమెరా, 48 మెగా పిక్సెల్ కెమెరా, 50 మెగా పిక్సెల్ కెమెరా, 64 మెగా పిక్సెల్ కెమెరా ఏర్పాటు. సెల్పీల కోసం 32 మెగా పిక్సెల్ కెమెరా ఏర్పాటు.
బ్యాటరీ సామర్థ్యం 4700 ఎంఏహెచ్.. వైర్ లెస్ చార్జింగ్ ఇచ్చారు. 80 వాట్స్ కెపాసిటీతో క్విక్ చార్జింగ్ అవుతుంది. 0 నుంచి 100 శాతం చార్జీంగ్ 33 నిమిషాల్లో అవుతుంది.
5జీకి డ్యుయల్ సిమ్స్ పనిచేస్తాయి. ప్రీమియం ఫోన్లో ఫీచర్లు అన్నీ అదేవిధంగా ఉన్నాయి.
UP NEXT ఒప్పొ ఏ1 ప్రో ఫీచర్స్ ఇవే.. లాంచ్ ఎప్పుడంటే!!