మిడ్ సెగ్మెంట్‌లో మరో మొబైల్ తీసుకొస్తోన్న ఒప్పొ

8జీబీ ర్యామ్‌, స్టోరెజ్ 128 జీబీతో వస్తోన్న ఒప్పో ఏ1 ప్రొ. ఏప్రిల్ 17వ తేదీన లాంచ్

6.7 ఇంచుల డిస్ ప్లే, 4800 ఎంఏహెచ్ బ్యాటరీ

డ్యుయల్ రియర్ కెమెరా.. 108 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరా, 2 ఎంపీ సెకండరీ కెమెరా, సెల్ఫీల కోసం 16 ఎంపీ కెమెరా

క్వాల్‌‌కామ్ స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్.. ఆండ్రాయిడ్ వీ13 ఆపరేటింగ్ సిస్టమ్

డ్యుయల్ నానొ సిమ్స్, సిమ్ 1 మాత్రమే 5జీ సపోర్ట్ చేస్తోంది. సిమ్ 2 4జీ సపోర్ట్ చేయనుంది.

స్క్రీన్ మీద ఫింగర్ ఫ్రింట్ సెన్సార్ ఇచ్చారు. మొబైల్ ప్రీమియం లుక్‌లో కనిపిస్తోంది.