అక్కినేని హీరో సుశాంత్ నటించిన '
ఇచట వాహనములు నిలుపరాదు
' మూవీతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన మీనాక్షి
మొదటి సినిమాతోనే అందం, అభినయంతో ఆకట్టుకున్న ముద్దుగుమ్మ
రవితేజతో 'ఖిలాడి' సినిమాలో కనిపించిన మీనాక్షి చౌదరి
హిట్2లో అడివిశేషుతో రొమాన్స్ చేసిన మీనాక్షి
త్వరలోనే మరో రెండు సినిమాలు అనౌన్స్ చేయనున్న నటి
తాజాగా ఫొటో షూట్ షేర్ చేసిన ముద్దుగుమ్మ
హీరోయిన్ అంజలి క్యూట్ ఫోటోస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి