బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా తన అందంతో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది.

సల్మాన్ ఖాన్ సరసన దబాంగ్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలో నటించింది.  

దబాంగ్ సినిమా హిట్ కావడంతో సోనాక్షి పేరు మారుమోగింది.   

ఇటీవల కొంత కాలంగా సోనాక్షికి అవకాశాలు లేవు.

సోనాక్షి సిన్హా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా నెటిజన్లను కనువిందు చేస్తోంది.  

త్వరలో సోనాక్షి పెళ్లి పీటలెక్కబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

సల్మాన్ ఖాన్ ఫ్యామిలీకే ఆమె కోడలిగా వెళ్ళబోతున్నట్లు బిటౌన్ టాక్ వినిపిస్తోంది.

బంటి సచ్ దేవ్ అనే వ్యక్తిని సోనాక్షి వివాహం చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది.

త్వరలోనే సోనాక్షి వివాహం గురించి క్లారిటీ రానుంది.

సల్మాన్ ఖాన్ సోదరుడు సోహైల్ ఖాన్ కు సచ్ దేవ్ బావ అవుతాడు.