తెలుగు, తమిళ భాషల్లో నటిగా గుర్తింపు తెచ్చుకున్న రాధికా ఆప్టే

మలయాళ, బెంగాలీ, మరాఠీ భాషల్లో నటించిన చిన్నది

ప్రస్తుతం హిందీ సినిమాలతో బిజీగా ఉన్న రాధికా ఆప్టే

హాట్ ఫొటోలు షేర్ చేసిన బ్యూటీ

రక్తచరిత్ర సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన రాధికా ఆప్టే

బాలయ్యతో ‘లెజెండ్’, ‘లయన్’ సినిమాల్లో మెరిసిన హీరోయిన్