4 జీబీ ర్యామ్, 128 జీబీ ర్యామ్ స్టోరెజ్‌తో వస్తోన్న హానర్ 70 లైట్ 5జీ

మొబైల్ ధర ఇండియాలో రూ.20 వేలు ఉండే అవకాశం?

టైటానియం సిల్వర్, ఒషియన్ బ్లూ, మిడ్ నైట్ బ్లాక్ కలర్స్‌లలో మొబైల్ లభ్యం

6.5 ఇంచుల హెచ్‌డీ డిస్ ప్లే.. రియర్ ఫోర్ కెమెరాలు.

50 మెగా పిక్సెల్ మెయిన్ సెన్సార్, మరో రెండు కెమెరాలు. మాక్రో డెప్త్ కోసం 2 మెగా పిక్సెల్ కెమెరా, సెల్ఫీల కోసం 8 మెగా పిక్సెల్ కెమెరా ఏర్పాటు

5000 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తోన్న మొబైల్.. 22.5 వాట్స్ ఫాస్ట్ చార్జీంగ్.