కనిక మన్ 1993లో జన్మించింది.
మొదట హిందీలో టెలివిజన్ ద్వారా పరిచయమైంది.
పంజాబి సినిమాల్లోను నటించింది.
ఈమె హర్యానాలోని పాని పట్ లో పుట్టింది.
ఈమె తన కెరీర్ ను మోడల్ గా ప్రారంభించింది.
పలు పంజాబ్ మ్యూజిక్ వీడియోస్ కూడా చేసింది.
2017లో రాకీ మెంటల్ ద్వారా పంజాబ్ సినిమాల్లోకి వచ్చింది
2018లో కన్నడ సినిమాలోను నటించింది