జాక్వెలిన్ పెర్నాండేజ్ ప్రముఖ సినీ నటి, మోడల్
శ్రీలంకకు చెందిన ఈమె, 2006లో మిస్ యూనివర్స్ శ్రీలంకగా ఎంపికైంది.
శ్రీలంక తరఫున 2006లో ఆమె మిస్ యూనివర్స్ పోటీలో పాల్గొన్నది
సిడ్నీ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ లో డిగ్రీ పూర్తి చేసింది
శ్రీలంకలో టీవీ రిపోర్టర్ గా కూడా పని చేసింది
2009లో భారత్ లో అలాడిన్ అనే ఫాంటసీ డ్రామా కోసం ఆడిషన్ లో పాల్గొన్నది
ఈ ప్రాజెక్టు ద్వారానే ఆమె నటిగా కెరీర్ ప్రారంభించింది
2011లో మర్డర్2 ద్వారా మొదటి విజయాన్ని అందుకుంది.
ఆ తర్వాత వరుసగా సినిమాల్లో నటిస్తూ వచ్చింది.
మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి లింకుల ఆరోపణలు ఉన్నాయి