మిడ్ సెగ్మెంట్‌లో వస్తోన్న 5జీ మొబైల్.. ధర రూ.27 వేల వరకు ఉండొచ్చు, ఏప్రిల్ 19వ తేదీన లాంచ్?
క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 870 ప్రాసెసర్ ఏర్పాటు, 8జీబీ ర్యామ్ 128 జీబీ స్టోరెజ్, 4600 సామర్థ్యంతో బ్యాటరీ
వెనకాల 64 మెగా పిక్సెల్, 8 మెగా పిక్సెల్, 2 మెగా పిక్సెల్ కెమెరా. ముందు సెల్ఫీ కోసం 50 మెగా పిక్సెల్ కెమెరా ఏర్పాటు
6.78 ఇంచుల అమోలెడ్ డిస్ ప్లే ఏర్పాటు, డ్యుయల్ 5జీ సిమ్స్ వాడే అవకాశం
స్క్రీన్ మీద ఫింగర్ ఫ్రింట్ సెన్సార్ ఏర్పాటు చేశారు
సామ్సంగ్ గలాక్సీ ఎం14 5జీ లాంచ్