4600 ఎంఏహెచ్ బ్యాటరీ, 240 వాట్స్ ఫాస్ట్ ఛార్జీంగ్ అవుతుంది. జీరో నుంచి 20 శాతం ఛార్జీ కావడానికి కేవలం 80 సెకన్లు.. జీరో నుంచి 50 శాతం ఛార్జీ కావడానికి 4 నిమిషాలు, జీరో నుంచి 100 శాతం ఛార్జీ కావడానికి 9.5 నిమిషాలు పడుతుంది.
త్వరగా ఛార్జీంగ్ అవుతుంటే హీట్ సమస్యపై సందేహాలు వస్తాయి. స్టెయిన్ లెస్ స్టీల్ కూలింగ్ సిస్టమ్ వాడామని, పేలదని కంపెనీ చెబుతుంది.