తరచుగా ఎక్కిళ్లు ఎందుకు వస్తాయి?

తరచుగా ఎక్కిళ్లు రావడానికి వేడిపానీయాలు కూడా ఓ కారణమే. 

చూయింగ్ గమ్ నమలడం వల్ల కూడా ఎక్కిళ్లు వస్తాయి.

స్పైసీ ఫుడ్ ఎక్కువగా తిన్నా ఎక్కిళ్లు వస్తాయి.

ఎక్కిళ్ల సమస్యను తగ్గించడానికి నిమ్మకాయను ఎక్కువగా తినాలి.

అలాగే శ్వాస వ్యాయామాలు చేయడం వల్ల ఎక్కిళ్ల సమస్య తగ్గుతుంది. 

చల్లని నీరు తాగడం వల్ల ఎక్కిళ్ల సమస్య తగ్గుతుంది.

వెల్లకిలా పడుకుని వ్యాయామం చేస్తే ఎక్కిళ్లు తగ్గుతాయి. 

వేడినీటిలో తేనె కలిపి తాగడం వల్ల ఎక్కిళ్ల సమస్య తగ్గుతుంది.