What should be done to prevent to obesity
ప్రస్తుతం అనేక మంది ఎదుర్కొంటున్న వ్యాధుల్లో స్థూలకాయం ఒకటి
అయితే స్థూలకాయం ఎందుకు అనేక మందిలో వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం
ప్రధానంగా తీసుకునే ఆహారం కారణంగా బరువు పెరగడానికి దోహదం చేస్తుంది
దీంతోపాటు మానసిక ఒత్తిడి, ఒంటరితనం, థైరాయిడ్ సమస్యలు కూడా కారణంగా చెబుతున్నారు
మరోవైపు తింటున్న తిండికి తగినట్లుగా శరీరానికి శ్రమ లేకపోవడం కూడా ఓ కారణం
జంక్ ఫుడ్, నిద్ర లేమి, మద్యపానం, ఉప్పు అధికం, పరిమితికి మించి నూనె వాడకం వంటికి ఓ కారణం
అధిక బరువు పెరగడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తాయని వైద్యులు చెబుతున్నారు
ఈ క్రమంలో సరైన పోషక ఆహారం తీసుకుని రోజు కాసేపు వ్యాయామం చేయాలంటున్న డాక్టర్లు
సమయానికి తిండితోపాటు నిద్ర కూడా ఉండాలని, జంక్ ఫుడ్లకు దూరంగా ఉండాలని అంటున్నారు
దీంతోపాటు అధిక నీటిని కూడా తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు