ఆల్కహాల్ అతిగా తాగితే?
మద్యం అతిగా సేవిస్తే జీర్ణసంబంధ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.
ఆల్కహాల్ అతిగా తాగేవారిలో రక్తపోటు ఎక్కువై గుండెపోటుకు దారితీస్తుంది.
ఆల్కహాల్ అతిగా తాగడం వల్ల కాలేయం దెబ్బతింటుంది.
మద్యం తాగడం వల్ల ఒత్తడి పెరిగి డిప్రెషన్‌కు దారితీస్తుంది.
ఆల్కహాల్ తాగడం వల్ల కొందరిలో మలబద్ధకం సమస్య వచ్చే ప్రమాదం ఉంది.
అతిగా ఆల్కహాల్ తాగేవారిలో ఆకలి అదుపు తప్పుతుంది. దీంతో ఊబకాయం వచ్చే ప్రమాదం ఉంది.
మద్యం ఎక్కువగా తాగడం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందట.