ఉదయాన్నే టమాటా జ్యూస్ తాగితే?
ఉదయం పూట టమాటా రసం తాగితే ఉత్సాహంగా ఉంటారు.
టమాటాలోని యాంటీ ఆక్సిడెంట్లు కణాలను ఆరోగ్యంగా ఉంచుతాయి.
టమాటా రసం తాగితే దంతాలు మెరుస్తాయి.
ఈ రసం వల్ల నోటి క్యాన్సర్ దూరం అవుతుంది.
రక్తపోటును కంట్రోల్ చేయడంతో సాయపడుతుంది.
ఇందులో ఉండే ఫైబర్ అజీర్తి, మలబద్దకం సమస్యలను తగ్గిస్తుంది.
ఈ జ్యూస్ తాగడం వల్ల గుండె సమస్యలు తగ్గుతాయి.
టమాటా జ్యూస్‌తో బరువు తగ్గవచ్చు.
ఈ జ్యూస్‌ను మోతాదులో మాత్రమే తాగాలి. ఎక్కువగా తాగితే కడుపు మంట, ఎసిడిటీ వస్తుంది.