వర్షాకాలంలో పెరుగు తింటే ఏమవుతుంది?
వర్షాకాలంలో పెరుగు తింటే జలుబు చేస్తుందని కొందరు అనుకుంటారు. కానీ అది అపోహ మాత్రమే. ఈ కాలంలో పెరుగు తిన్న జలుబు చేయదు.
ఈ కాలంలో పెరుగు తినడం వల్ల తొందరగా జీర్ణం అవుతుంది.
రాత్రిపూట పెరుగు తినడం వల్ల తొందరగా నిద్రపడుతుంది.
శ్వాసకోశ సమస్యలు ఉన్నవాళ్లు ఈ కాలంలో పెరుగుకు దూరంగా ఉండటం మంచిది.
దగ్గు, కఫం ఉన్నవాళ్లు పెరుగు తినకపోవడం మంచిది.
అలాగే డయేరియాను అరికట్టవచ్చు.
పెరుగులో ఉండే పోషకాలు రోగనిరోధకశక్తిని పెంచడంలో సాయపడతాయి.