నిత్యం యవ్వనంగా కనిపించాలంటే?
రోజూ దానిమ్మ పండును తినడం వల్ల కొత్త చర్మం ఉత్పత్తి కావడంతోపాటు స్కిన్ అందంగా, ఆరోగ్యంగా ఉంటుంది.
స్వీట్ పొటాటోను డైట్‌లో చేర్చుకుంటే యవ్వనంగా కనిపిస్తారు.
అవకాడోలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు చర్మాన్ని మృదువుగా ఉంచడంతోపాటు అందంగా ఉండేటట్లు చేస్తుంది.
పోషకాలు ఉండే పాలకూరను తీసుకోవడం వల్ల చర్మం పొడిబారకుండా హైడ్రేట్‌గా ఉంటుంది.
నిత్యం యవ్వనంగా కనిపించడానికి బ్రోకలి సహాయపడుతుంది.
బాదం గింజల్లో ఉండే విటమిన్-ఇ యూవీ కిరణాల నుంచి చర్మాన్ని కాపాడుతుంది.
వృద్ధాప్య ఛాయలు రాకుండా ఉండాలంటే బ్లూబెర్రీ పండ్లను తీసుకోవాలి.
రెడ్ క్యాప్సికమ్‌ను డైట్‌లో చేర్చుకోవడం వల్ల చర్మం కాంతిమంతంగా మెరుస్తుంది.