విటమిన్ బి12 లోపం వల్ల తిమ్మిర్లు అధికంగా వస్తాయి.

మాంసాహారం తీసుకోవడం వల్ల విటమిన్ బి12 పుష్కలంగా పొందొచ్చు.

సీఫుడ్, చేపలు, గుడ్లను తరచుగా తింటే తిమ్మిర్లు రావు.

పుట్టగొడుగులు తీసుకోవడం వల్ల తిమ్మిర్ల లోపాన్ని అధిగమించవచ్చు.

పాలు, పెరుగు, జున్ను లేదా పులిసిన మజ్జిగ తీసుకుంటే బి12 లభిస్తుంది.

పిస్తా, బాదం వంటి డ్రై ఫ్రూట్స్‎లలో కూడా బి12 విటమిన్ అధికంగా ఉంటుంది.