లిప్‌స్టిక్ అతిగా వాడితే?

నాసిరకం లిప్‌స్టిక్‌ల వల్ల ఎలర్జీ వస్తుంది. 

లిప్‌స్టిప్ ఎక్కువగా వాడటం వల్ల పెదవుల సహజమైన రంగు కోల్పోతారు. 

లిప్‌స్టిక్ తయారీలో కొన్ని లోహాలు కలుపుతారు. వీటివల్ల అంతర్గత అవయవాలకు హాని కలుగుతుంది. 

లిప్‌స్టిక్ ఎక్కువగా వాడటం వల్ల పెదవులు తేమ కోల్పోయి.. పొడిబారిపోతాయి.

 లిప్‌స్టిక్ తయారీలో ఉపయోగించే కెమికల్స్ వల్ల జలుబుతో పాటు శ్వాసకోశ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.

వీటి కంటే సహజసిద్ధంగా ఇంట్లోనే తయారు చేసి వాడటం మేలు.