పెళ్లి సందడి సినిమాతో ఓవర్ నైట్ క్రేజ్ సొంతం చేసుకుందీ బ్యూటీ
ధమాకా హిట్ తో తెలుగులో స్టార్ హీరోయిన్ గా మారింది
వరుస సినిమాలతో ఫుల్ టు ఫుల్ బిజీ అయిన శ్రీలీల
గ్లామర్, యాక్షన్ ఏ పాత్ర అయినా ఓకే అంటున్న భామ
గ్లామర్ డోస్ పెంచి సోషల్ మీడియాను షేక్ చేస్తున్న శ్రీలీల
మహేశ్ బాబు సినిమాలో చాన్స్ కొట్టేసిన సుందరి
బాలయ్య బాబు, శర్వానంద్, నితిన్ సినిమాలోనూ నటిస్తున్న శ్రీలీల