కిడ్నీలో రాళ్ల సమస్య తగ్గాలంటే?

ఈరోజుల్లో చాలామంది యువతకి కిడ్నీలో రాళ్ల సమస్య ఎక్కువగా వస్తోంది. 

సంతులిత ఆహారం తీసుకోవడం వల్ల కిడ్నీలో రాళ్ల సమస్య తగ్గుతుంది.

సోడియం తక్కువగా ఉండే ఆహారాలు తీసుకుంటే ఈ సమస్య తగ్గుతుంది.

విటమిన్ సి ఉండే పదార్థాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల కిడ్నీలో రాళ్ల సమస్య తగ్గుతుంది. 

సాఫ్ట్‌డ్రింక్స్‌కి దూరంగా ఉండాలి.

జంతు ఆధారిత ప్రోటీన్ తక్కువగా తీసుకోవాలి.

ఆర్టిఫిషియల్ స్వీట్‌నర్‌ వల్ల సమస్య ఎక్కువ అవుతుంది. కాబట్టి వీటికి దూరంగా ఉండండి.

సోయా మిల్క్ ఎక్కువగా తాగితే కిడ్నీలో రాళ్ల సమస్య ఎక్కువ అవుతుంది.