మానసికంగా స్ట్రాంగ్‌గా ఉండాలంటే?

అనుకున్నవి జరగకపోతే మానసికంగా ఒత్తిడికి గురికాకుండా ఉండాలి. 

కొత్త కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తే బెటర్.

ఏదైనా చేయగలను అనే నమ్మకంతో ఉండాలి. దీనివల్ల మానసికంగా ధైర్యంగా ఉంటారు.

ఒక లక్ష్యం ఏర్పరచుకుని ముందుకు వెళ్లాలి. దానికి తగ్గట్టుగా కష్టపడాలి.

మనసుతో పాటు శరీరాన్ని అదుపులో ఉంచుకోవాలంటే ధ్యానం చేయాలి. 

అలాగే ఒంటరిగా కాకుండా కుటుంబ సభ్యులతో ఉండటం మేలు. 

పోషకాలు ఉండే సరైన ఫుడ్ తీసుకోవడం వల్ల మానసికంగా స్ట్రాంగ్‌గా ఉంటారు.

చేసిన తప్పులను మర్చిపోవడానికి ప్రయత్నించాలి. వాటినే గుర్తుచేసుకుని బాధపడకూడదు.