డీహైడ్రేషన్‌కు గురి కాకుండా ఉండాలంటే?

ప్రస్తుతం చాలామంది డీహ్రైడేషన్ సమస్యతో బాధపడుతున్నారు. మరి బాడీ డీహైడ్రేషన్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం. 

రోజుకి సరిపడా నీరు తీసుకోవాలి. 

ఆరోగ్యకరమైన కొవ్వులు అధికంగా ఉండే విత్తనాలు తీసుకోవాలి.

అవకాడో ఎక్కువగా తింటుండాలి.

నీటి శాతం అధికంగా ఉండే పుచ్చకాయ, కీరదోస, నారింజ వంటివి తినాలి.

పాలకూర వంటి ఆకుకూరలను ఎక్కువగా తీసుకోవాలి. 

కెఫిన్ పదార్థాలకు దూరంగా ఉండాలి.

బాడీ డీహైడ్రేట్ కాకుండా కొబ్బరి నీళ్లు తాగుతుండాలి. 

నిమ్మకాయ, పుదీనాతో తయారుచేసిన నీటిని ఎక్కువగా తాగుతుండాలి.