లవంగంతో పళ్లు, చిగుళ్ల సమస్యలు దూరమవుతాయి.
పురుషులు లవంగాలు తీసుకుంటే బీపీ కంట్రోల్‌లో ఉంటుంది.
లవంగాలు తీసుకుంటే గుండె కండరాలు ఆరోగ్యంగా ఉంటాయి.
సంతానోత్పత్తిని మెరుగుపరచడంలో లవంగాలు సహాయపడతాయి.
శరీరంలో విషపదార్థాల్ని బయటకు పంపడంలో లవంగాలు బాగా పనిచేస్తాయి.