ఈ ప్రొటీన్లు ఆరోగ్యానికి హానికరం
ప్రాసెస్ చేసిన ఫుడ్ హెల్త్‌కి మంచిది కాదు. దీనివల్ల గుండె సమస్యలు రావడంతో పాటు కొవ్వు పెరుగుతుంది.
కొవ్వుతో కూడిన పాల ఉత్పత్తులకు దూరంగా ఉండాలి.
కృత్రిమ రంగులు, స్వీట్ కలిపిన ప్రొటీన్ బార్స్ ఆరోగ్యానికి హానికరం.
ప్లేవర్స్ కలిపిన యోగర్ట్‌లో ఎక్కువ షుగర్ ఉంటుంది. ఇది హెల్త్‌కి మంచిది కాదు.
ప్రొటీన్ పౌడర్లు కూడా ఆరోగ్యానికి మంచివి కావు.
ప్రాసెస్డ్ చేసిన చీజ్ ఆరోగ్యానికి మంచిది కాదు. ఎందుకంటే ఇందులో అత్యధిక శాచురేటెడ్ ఫ్యాట్ ఉంటాయి.