ఉదయాన్నే ఈ పండ్లు బోలెడన్నీ ప్రయోజనాలు 

ఉదయం అరటిపండు తింటే రక్తపోటు కంట్రోల్ కావడంతో పాటు గుండె పనితీరు కూడా మెరుగుపడుతుంది.

ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండే యాపిల్‌ను ఉదయం తింటే జీర్ణ సమస్యలు దూరం అవుతాయి. 

నీటి మోతాదు ఎక్కువగా ఉండే పుచ్చకాయను ఉదయం తింటే బాడీ డీ హ్రైడేషన్ అవుతుంది. 

పరగడుపున కాకుండా ఏదైనా తిని నారింజ తినాలి. నారింజ తినడం వల్ల చర్మం ప్రకాశవంతంగా ఉంటుంది. 

యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే బెర్రీస్‌ తినడం వల్ల రోజంతా ఉత్సాహంగా ఉంటారు. 

విటమిన్ ఎ, సి కంటెంట్ ఎక్కువగా ఉండే మామిడిని తినడం వల్ల రోజంతా శక్తివంతంగా ఉంటారు.

ద్రాక్ష తినడం వల్ల నిత్యం హైడ్రేట్‌గా ఉంటారు.

బొప్పాయిలో ఉండే పెపైన్ అనే ఎంజైమ్ జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో సాయపడుతుంది.