చెమటను కంట్రోల్ చేసే టిప్స్ ఇవే!

వేసవిలో చెమట ఎక్కువగా వస్తుంది. మరి చెమటను కంట్రోల్ చేయాలంటే ఈ చిన్న టిప్స్ పాటించండి.

చెమట ఎక్కువగా వచ్చే ప్రాంతాల్లో యాంటీ పెర్సిపిరెంట్ రాసుకుంటే చెమట కంట్రోల్ అవుతుంది. 

గోరువెచ్చని నీటితో స్నానం చేయడం వల్ల చెమట కంట్రోల్ అవుతుంది. 

వేడికి బయటకు వెళ్లకుండా ఇంట్లోనే ఎక్కువసేపు ఉంటే బెటర్.

కాటన్ దుస్తులు ధరించడం వల్ల శరీరానికి చల్లదనం లభిస్తుంది.

స్పైసీ ఫుడ్‌కి దూరంగా ఉంటే మంచిది.

బాడీని హైడ్రేట్‌గా ఉంచుకునేందుకు ఎక్కువగా నీరు తాగాలి. 

ఒత్తిడికి ఎక్కువ గురి అయితే చెమట అధికంగా వస్తుంది.