వేసవిలో పిల్లల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే!
వేసవిలో పిల్లలను కూల్‌డ్రింక్స్‌కి దూరంగా ఉంచాలి.
కేవలం కాటన్ దుస్తులనే పిల్లలకు ధరింపజేయాలి.
ఎండలోకి బయటకు వెళ్లకుండా ఇంట్లోనే రోజంతా ఉంచాలి.
రోడ్లపై దొరికే జ్యూస్‌లు, శుభ్రత లేని ఐస్‌క్రీంలకు దూరంగా ఉంచాలి.
నిమ్మకాయ, లస్సీ, కొబ్బరి, మజ్జిగ, సబ్జా వాటర్ ఎక్కువగా పిల్లలకు ఇవ్వాలి.
రోజుకి రెండుసార్లు స్నానం చేయించాలి.
వేసవిలో జంక్ ఫుడ్, ఫ్రైడ్ ఫుడ్‌కు దూరంగా ఉంచాలి.
నిత్యం ఏసీలో ఉంచడం కూడా కరెక్ట్ కాదు. అప్పుడపుడు బయట గాలి తగిలేలా చూసుకోవాలి.