మొటిమలు తగ్గించే నూనెలు ఇవే!
థైమ్ ఆయిల్‌ను చర్మానికి అప్లే చేస్తే మొటిమలు తగ్గుతాయి.
మొటిమలకు కారణమైన బ్యాక్టీరియాను రోజ్మెరీ ఆయిల్‌తో తగ్గించుకోవచ్చు.
దాల్చిన చెక్క నూనె లేదా దాల్చిన చెక్క పేస్ట్‌ను మొటిమలకు అప్లై చేస్తే ఫలితం కనిపిస్తుంది.
టీ ట్రీ ఆయిల్‌లో యాంటీ మైక్రోబయల్ గుణాలు ఉంటాయి. ఇవి మొటిమలను తగ్గిస్తాయి.
ఒరేగానో ఆయిల్‌తో కూడా చర్మంపై మొటిమలను తగ్గించుకోవచ్చు.
లావెండర్ నూనెను చర్మానికి అప్లై చేస్తే మృదువుగా కావడంతో పాటు మొటిమలను కూడా తగ్గిస్తుంది.
పుదీనా ఆయిల్‌ను మొటిమలపై రాస్తే వెంటనే తగ్గుతాయి.