చింత చిగురుతో రక్త హీనత సమస్య తగ్గుతుంది.

చింత చిగురు కామెర్ల వ్యాధిని కంట్రోల్ చేస్తుంది.

చింత చిగురు కీళ్ల నొప్పులను తగ్గిస్తుంది.

చింత చిగురు గొంతు నొప్పి సమస్యలు తగ్గుతాయి.

చింత చిగురు రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.