పనసపండు టేస్ట్‌ మాత్రమే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది.

పనసపండులో ఫైబర్, ప్రోటీన్, పొటాషియం, కాల్షియం, ఐరన్ వంటివి పుష్కలంగా ఉన్నాయి.

పనసపండు రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తుంది.

పనసపండు తిన్న వెంటనే శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది.

పనస పండు క్యాన్సర్ సమస్యను దూరం చేస్తుంది. 

పనసపండు ఎముకలను బలపరుస్తుంది. కళ్లకు మేలు చేస్తుంది.

పనసపండు గుండె కండరాల పనితీరును మెరుగుపరుస్తుంది. గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

పనసపండులోని పొటాషియం రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. హైపర్‌టెన్షన్‌ కంట్రోల్‌‌లో ఉంటుంది.