జుట్టును అందంగా మార్చే పండ్లు ఇవే!
నారింజ, నిమ్మ వంటి సిట్రస్ పండ్లను ఎక్కువగా తినడం వల్ల జుట్టు బలంగా పెరుగుతుంది.
బ్లూ బెర్రీస్, బ్లాక్ బెర్రీస్, స్ట్రాబెర్రీస్ వంటివి కూడా జుట్టు పెరగడంలో సహాయపడతాయి.
అవకాడో తింటే రక్తప్రసరణ మెరుగుపడి జుట్టు బలంగా పెరుగుతుంది.
అరటి పండు తినడం వల్ల జుట్టు రాలడం తగ్గుతుంది.
బొప్పాయి తినడం వల్ల జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.
పైనాపిల్ తినడం వల్ల జుట్టు రాలడం తగ్గుతుంది.
దానిమ్మలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండటం వల్ల ఇవి స్కాల్ప్‌ను ఆరోగ్యంగా ఉంచడంలో సాయపడతాయి.
జుట్టు ఒత్తుగా పెరిగే పోషకాలు కివీలో ఉంటాయి.