పీరియడ్స్ నొప్పిని తగ్గించే ఫుడ్స్ ఇవే!
పీరియడ్స్ టైంలో చాలామందికి కడుపునొప్పి, కడుపు తిమ్మిరి వంటివి వస్తుంటాయి.
నెలసరిలో ఎక్కువగా ఆకుకూరలు తినాలి. వీటిలోని పోషకాలు కడుపు నొప్పిని తగ్గిస్తాయి.
పెరుగు తినడం వల్ల నెలసరిలో వచ్చే కడుపు తిమ్మిరిని తగ్గించడంలో సాయపడతాయి.
అల్లం, దాల్చిన చెక్క, జీలకర్ర వంటివాటితో టీ చేసి తాగిన నొప్పి తగ్గుతుంది.
కమలా పండ్లు తినడం వల్ల పీరియడ్స్ టైంలో వచ్చే నొప్పిని తగ్గిస్తాయి.
ఓట్స్ తినడం వల్ల పీరియడ్స్ టైంలో వచ్చే తిమ్మిరి తగ్గుతుంది.
పోషకాలు ఎక్కువగా ఉండే డార్క్ చాక్లెట్ను తినడం వల్ల కడుపు నొప్పి తగ్గుతుంది.
బీన్స్ తినడం వల్ల నొప్పి, తిమ్మిరి నుంచి ఉపశమనం లభిస్తుంది.