మైగ్రేన్‌ను తగ్గించే ఫుడ్స్ ఇవే!
నీటి మోతాదు ఎక్కువ ఉండే పుచ్చకాయను తినడం వల్ల శరీరం హైడ్రేట్‌గా ఉంటుంది. దీంతో తలనొప్పి తగ్గుతుంది.
యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే డార్క్ చాక్లెట్స్‌ను తినడం వల్ల మైగ్రేన్ నుంచి ఉపశమనం లభిస్తుంది.
ప్రోబయోటిక్స్ ఎక్కువగా ఉండే యోగర్ట్ తినడం వల్ల శరీరం హైట్రేట్‌గా ఉంటుంది. దీంతో తలనొప్పి తగ్గుతుంది.
గుమ్మడి విత్తనాలు, ఫ్లాక్స్ సీడ్స్, చియా విత్తనాల్లో మెగ్నీషియం కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇవి మైగ్రేన్ సమస్యను తగ్గిస్తాయి.
తలనొప్పిని చిటికెలో మాయం చేయడానికి కాఫీ సహాయపడుతుంది.
బాదం, జీడిపప్పు, వాల్‌నట్స్‌లోని పోషకాలు మైగ్రేన్‌ను తగ్గిస్తాయి.
మెగ్నీషియం కంటెంట్ ఎక్కువగా ఉండే అరటిని తినడం వల్ల మైగ్రేన్ కంట్రోల్ అవుతుంది.
బెర్రీస్ తినడం వల్ల మైగ్రేన్ సమస్య తగ్గుతుంది.