కాలేయాన్ని నాశనం చేసే ఆహారాలు ఇవే!

వైట్ బ్రెడ్ తింటే కాలేయ సమస్యలు అధికం అవుతాయి. 

చక్కెర అధికంగా తీసుకోవడం వల్ల నాన్ ఆల్కాహాలిక్ ఫ్యాటీ లివర్ సమస్య ఎక్కువ అవుతుంది.

శాచురేటెడ్ ఫ్యాట్ అధికంగా ఉన్న పదార్థాలు తింటే ఫ్యాటీ లివర్‌ సమస్యలకు కారణం అవుతుంది.

అధిక కేలరీలు ఉన్న ఫాస్ట్‌ఫుడ్స్ తింటే లివర్ చెడిపోతుంది. 

ఆర్టిఫిషియల్ చక్కెర ఎక్కువగా ఉండే సోడాను తీసుకోవడం వల్ల లివర్ సమస్య అధికం అవుతుంది. 

ట్రాన్స్‌ఫ్యాట్ ఎక్కువగా ఉన్న ఆహారాలను తినడం వల్ల కూడా లివర్ సమస్య పెరుగుతుంది.

వ్యాయామం చేయకపోతే ఫ్యాటీ లివర్ సమస్య పెరుగుతుంది. 

పండ్లు, కూరగాయలు తింటే సమస్యను తగ్గించుకోవచ్చు.